వాడకట్టు హనుమంతరావు (Vadakattu Hanumantarao)

Share
పేరు (ఆంగ్లం)Vadakattu Hanumantarao
పేరు (తెలుగు)వాడకట్టు హనుమంతరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపార్టీ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్,రైతు కంట కన్నీరు, ప్రభుత్వానికి పన్నీరు,
ఆంధ్రప్రదేశ్ వార్షిక దర్శిని 1984 : ఐదవ వార్షిక ప్రచురణ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవాడకట్టు హనుమంతరావు
సంగ్రహ నమూనా రచన

వాడకట్టు హనుమంతరావు

వి.హనుమంత రావు తెలుగువారి తొలి యుద్ధ విలేఖరి. తెలుగు పాత్రికేయుడు, ఆర్ధికరంగ విశ్లేషకుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేట లో 1925లో జన్మించారు.[1] విశాఖలో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టుగా మారారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి స్టెనోగా పనిచేశారు. 1945లో విజయవాడ లో ప్రజాశక్తి ప్రారంభించిన తొలిరోజు నుంచీ పనిచేశారు.[2] ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ’ పుస్తకాంశాలను సుందరయ్యగారు ఇంగ్లిష్‌లో చెబుతోండగా టైప్ చేశారు. డాంగే, అరుణా అసఫ్ అలీ లకు రిపోర్టర్‌గా పనిచేశారు. బ్రిటిష్ కమ్యూనిస్ట్‌పార్టీ (బెంగాలీ) నేత రజనీ పామే దత్ చల్లపల్లిలో చేసిన ఉపన్యాసాన్ని రిపోర్ట్ చేశారు. కమ్యూనిస్టుపార్టీ నిషేధానికి గురైనప్పుడు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లారు. పార్లమెంట్ ను కవర్ చేసేందుకు 1952లో ఢిల్లీ వెళ్లిన తొలి తెలుగు పత్రికా రిపోర్టర్‌.హైదరాబాద్ ఈనాడులో న్యూస్ ఇన్‌చార్జ్‌గా చేశారు. 1977లో ‘డాటా న్యూస్ ఫీచర్స్ ’సంస్థను, తరువాత కాలేజ్ ఆఫ్ జర్నలిజంను ప్రారం భించారు.ఆయన శ్రీమతి పి.సరళ హిందీ టీచర్‌ గా రిటైరై మహిళా జర్నలిస్టు ఫౌండేషన్‌ను స్థాపించారు.మనుమరాలు స్రవంతి ముంబైలో టాటా రీసెర్చ్ సెంటర్‌లో ఆదివాసులపై పరిశోధనచేస్తోంది. ‘డాటా న్యూస్ ఫీచర్స్ ’ సంస్థ ద్వారా ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుల పురస్కారాలను 2016 వరకూ అందించారు.

———–

You may also like...