పేరు (ఆంగ్లం) | Cheruvu Anjaneyasastry |
పేరు (తెలుగు) | చెరువు ఆంజనేయశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/03/1926 |
మరణం | 03/24/2991 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చెరువు ఆంజనేయశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
చెరువు ఆంజనేయశాస్త్రి
చెరువు ఆంజనేయశాస్త్రి ఒక తెలుగు సినీ గేయ రచయిత. ఇతడు 1926, డిసెంబరు 3వ తేదీన జన్మించాడు. గుంటూరు జిల్లా, కొల్లూరు ఇతని స్వగ్రామం. ఇతడు ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించాడు. రంగస్థలానికి, ఆకాశవాణికి అనేక నాటికలను, నాటకాలను వ్రాశాడు. “వసంతవీణ”, “కన్నె సుభద్ర”, “పావన గంగ” అనే సంగీత రూపకాలు రేడియోలో ప్రసారమయ్యాయి. కార్తీక్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. 1991, మార్చి 24న ఇతడు తనువు చాలించాడు.
———–