పేరు (ఆంగ్లం) | Chilakamarthi Sathyanarayana |
పేరు (తెలుగు) | చిలకమర్తి సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/03/1927 |
మరణం | 01/01/2004 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | క్రీనీడ (1964), కళాప్రపూర్ణ, నటనాశిల్పం, రంగస్థల శిల్పం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చిలకమర్తి సత్యనారాయణ |
సంగ్రహ నమూనా రచన | – |
చిలకమర్తి సత్యనారాయణ
చిలకమర్తి సత్యనారాయణ (మార్చి 3, 1927 – 2004) ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత. సుప్రసిద్ధ నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం ఈయనకు పెదనాన్న.
1956 వరకు ముంబాయిలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆర్.ఎం. సింగ్, శంభుమిత్ర, రిత్వీఘటక్ వంటి ప్రముఖ నటుల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. వారి ప్రోత్సాహంతో ఎ.కె. హంగల్, నత్యేకప్పు, బాలరాజ్ సహానీల సరసన హిందీ నాటకాలలో నటించాడు. అక్కడే గరికపాటి రాజారావు దగ్గర మేకప్ నేర్చుకున్నాడు.
———–