నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు (Nallan Chakravarty Seshacharlu)

Share
పేరు (ఆంగ్లం)Nallan Chakravarti Seshacharlu
పేరు (తెలుగు)నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/15/1927
మరణం
పుట్టిన ఊరుప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం అగ్రహారం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ వేంకటేశ స్తుతి (సులభశైలి పద్య కుసుమములు) (2006), వినోద వ్యాస వల్లరి (హాస్య, వ్యంగ్యాత్మక వ్యాసాలు) (2006), పరాన్న భోక్తలు (హాస్య, వ్యంగ్యాత్మక సులభశైలి పద్య కవితలు) (2006), చిరుజల్లులు – సిరిమల్లెలు (శేషామాషీలు, హాస్యోక్తులు, శేషోక్తులు) (2006), అంగట్లో అన్నీ వున్నయ్ (సామాజిక స్పృహతో కూడిన వచన కవితా కదంబం) (2007), మధ్యతరగతి మౌనరాగం (వర్తమాన సమాజంపై వచన కవితల సంపుటి (2007)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనల్లాన్ చక్రవర్తి శేషాచార్లు
సంగ్రహ నమూనా రచన

నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు

నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు ప్రముఖ తెలుగు రచయిత.శేషాచార్లు 1927 సెప్టెంబర్ 15 తేదీన శ్రీమాన్ రామానుజాచార్యులు మరియు శ్రీమతి శేషమ్మ గార్లకు జన్మించారు. వీరి జన్మస్థలం ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం అగ్రహారం. వీరి బాల్యం మరియు విద్యాభ్యాసం మార్కాపురంలో జరిగింది. వీరు ప్రభుత్వ ఉద్యోగిగా సుమారు 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రజరీస్ అకౌంట్స్ శాఖలో పనిచేసి డిప్యూటీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.
తెలుగు సాహిత్యంపై మక్కువతో పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగంలో కృషిచేశారు. వీరు వివిధ అవధానాలలో పృచ్చకునిగా పాల్గొన్నారు. హోమియోపతి మీద విశేష అనుభవం ఉంది.
వీరు 1949 సంవత్సరంలో శ్రీరంగం దేశికాచార్యులు గారి కుమార్తె ఇందిరమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె.

———–

You may also like...