పేరు (ఆంగ్లం) | Unnava Vijayalakshmi |
పేరు (తెలుగు) | ఉన్నవ విజయలక్ష్మి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సుజాత, మనుషులు మారాలి, స్వయంవరం, సురేఖాపరిణయం, అంతస్తులు అభిమానాలు, అనుబంధాలు బాంధవ్యాలు, ఆచరణలో అభ్యుదయం, నిరీక్షణ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | గృహలక్ష్మి స్వర్ణకంకణము, 2006 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం, 1991 ఎనిమిదవ తానా మహాసభలలో పురస్కారం, 2006లో యద్దనపూడి సులోచనారాణి సాహిత్య అవార్డు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఉన్నవ విజయలక్ష్మి |
సంగ్రహ నమూనా రచన | – |
ఉన్నవ విజయలక్ష్మి
ఉన్నవ విజయలక్ష్మి ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
ఈమె రచనలు పారిజాతమ్, తెలుగు స్వతంత్ర, యువ, భారతి, నవోదయ, రచన, అంజలి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, ఇండియా టుడే, జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
———–