మాదిరాజు లక్ష్మీ నరసింహారావు (Madiraju Lakshmi Narasimharao)

Share
పేరు (ఆంగ్లం)Madiraju lakshmi Narasimharao
పేరు (తెలుగు)మాదిరాజు లక్ష్మీ నరసింహారావు
కలం పేరుఎం.ఎల్.నరసింహారావు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/07/1928
మరణం
పుట్టిన ఊరుఖమ్మం జిల్లా కామేపల్లిమండలం పండితాపురం గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, స్వాతంత్ర్య సమర సేనానులు, నూరుగురు తెలుగు ప్రముఖులు, స్వాతంత్ర్య సారథులు, స్వామి రామానంద తీర్థ, సేవాపరాయణ సీతయ్యగుప్త, లోక్‌నాయక్ జయప్రకాష్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుతెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అయ్యంకి వెంకటరమణయ్య పురస్కారం.
అఖిల భారతీయ భాషా సమ్మేళనం, భోపాల్ వారిచే సాహిత్యశ్రీ బిరుదు.
సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిచే శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమాదిరాజు లక్ష్మీ నరసింహారావు
సంగ్రహ నమూనా రచన

మాదిరాజు లక్ష్మీ నరసింహారావు

మాదిరాజు లక్ష్మీ నరసింహారావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త.
ఇతడు ఖమ్మం జిల్లా కామేపల్లిమండలం పండితాపురం గ్రామంలో 1928, నవంబరు 7వ తేదీన జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు. తెలుగు అకాడమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో గత 50 ఏళ్లుగా కార్యదర్శిగా, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకులుగా, గాంధీ పీస్ ఫౌండేషన్ కార్యదర్శిగా సేవలందించారు.

———–

You may also like...