గుత్తా రామినీడు ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో జన్మించాడు. అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి సృజనాత్మక విలువలున్న దర్శకుడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తి . హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు.