కొంగర జగ్గయ్య (Kongara Jaggayya)

Share
పేరు (ఆంగ్లం)Kongara Jaggayya
పేరు (తెలుగు)కొంగర జగ్గయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/31/1928
మరణం03/05/2004
పుట్టిన ఊరుగుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం.
రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ (Sacrifice) ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొంగర జగ్గయ్య
సంగ్రహ నమూనా రచన

కొంగర జగ్గయ్య

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 – మార్చి 5, 2004) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన అతను కంఠం కారణంగా అతను “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్పతి”గా పేరుగాంచాడు. భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డ్ ను ఇచ్చి సత్కరించింది.

———–

You may also like...