అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (Annapareddy Venkateswarareddy)

Share
పేరు (ఆంగ్లం)Annapareddy Venkateswarareddy
పేరు (తెలుగు)అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమనసు గతినే మార్చిన ఫ్రాయిడ్, నేటి ప్రపంచానికి బౌద్ధం, కలలకు అర్థం చెప్పడం ఎలా?, చింతనాగ్ని కొడిగట్టిన వేళ, ప్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం,
బుద్ధుని సూత్ర సముచ్ఛయము (స్తుత నిపాత), ఆచార్య నాగార్జునుడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు“బుద్ధరత్న”, “సద్ధర్మ మహోపాధ్యాయ”
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
సంగ్రహ నమూనా రచన

అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ప్రముఖ రచయిత, తత్త్వవేత్త, అధ్యాపకుడు, సంపాదకుడు మరియు బౌద్ధమతావలంబి.
ఇతడు 1933, ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరులలో గడచింది. ఇతడు తెనాలిలోనివి.యస్.ఆర్. కళాశాల, వి.యస్.ఆర్ & యన్.వి.ఆర్. కళాశాల, గుంటూరులోని జె.కె.సీ. కళాశాలలో 1957 నుండి 1991 వరకు అధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాలను బోధించాడు. ఆ తరువాత వడ్లమూడిలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో కొంతకాలం పనిచేశాడు.’మిసిమి’ మాసపత్రిక సంపాదకునిగా 1996 -2011ల మధ్య వ్యవహరించాడు[1].బౌద్ధమతం అవలంబించిన తర్వాత ఇతడు “అన్నపరెడ్డి బుద్ధఘోషుడు” అనే పేరుతో కూడా రచనలు చేశాడు. ఇతనికి “బుద్ధరత్న”, “సద్ధర్మ మహోపాధ్యాయ” అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు మొత్తం 75కు పైగా రచనలు చేశాడు.

———–

You may also like...