పేరు (ఆంగ్లం) | Kavilipati Vijayalakshmi |
పేరు (తెలుగు) | కావిలిపాటి విజయలక్ష్మి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | 02/01/1933 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మానసవీణ, విధి విన్యాసాలు, ఆశల ఆరాటంలో జీవన పోరాటం, రాగవల్లరి, తెరల వెనుక, అపశ్రుతులు లలితాదేవి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కావిలిపాటి విజయలక్ష్మి |
సంగ్రహ నమూనా రచన | – |
కావిలిపాటి విజయలక్ష్మి
కావిలిపాటి విజయలక్ష్మి సుప్రసిద్ధ కథా/నవలా రచయిత్రి. ఈమె విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి గ్రామంలో 1933, ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు.
ఈమె రచనలు పుస్తకం, జ్యోతి, ఆంధ్రజ్యోతి, కళాసాగర్, స్పందనవాణి, పల్లకి, యువ, వనితాజ్యోతి, ప్రభవ, జ్యోత్స్న, అనామిక, విజయ, నీలిమ, స్నేహ, స్వాతంత్ర్య మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె రచించిన విధివిలాసాలు నవలను 1971లో తాసిల్దారుగారి అమ్మాయి పేరుతో సినిమాగా తీసారు.
———–