పేరు (ఆంగ్లం) | Patel Anantayya |
పేరు (తెలుగు) | పటేలు అనంతయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | గజల్ గీతికలు (1981), తేటవెలది (1989), అనంతకవితలు (1987), వేంకటేశ్వర శతకం(1988), ఆదిత్య శతకము (2004) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పటేలు అనంతయ్య |
సంగ్రహ నమూనా రచన | – |
పటేలు అనంతయ్య
పటేలు అనంతయ్య ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు త్రిభాషా నిష్ణాతుడు. పటేలు అనంతయ్య 1933, డిసెంబరు 25వ తేదీన పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్ తాలూకా గోరిట గ్రామంలో పుల్లమ్మ, వెంకటలక్ష్మయ్యలకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ పట్టా, బిజినెస్ మేనేజ్మెంట్లో స్నాతకోత్తర డిప్లొమా చదివాడు. సహకార శాఖలో వివిధ హోదాలలో నల్లగొండ, హైదరాబాదు, అనంతపురం మొదలైన ప్రాంతాలలో పనిచేసి జాయింట్ రిజిస్ట్రార్‌గా పదవీవిరమణ చేశాడు. పదవీవిరమణ తర్వాత నల్లగొండ జిల్లాలో సమగ్ర సహకార అభివృద్ధి పథకం కింద రైతుల ఆర్థిక అవసరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాడు. ఉర్దూ అకాడెమీ “తెలుగు – ఉర్దూ నిఘంటువు” ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
———–