తుర్లపాటి కుటుంబరావు (Turlapati Kutumbarao)

Share
పేరు (ఆంగ్లం)Turlapati Kutumbarao
పేరు (తెలుగు)తుర్లపాటి కుటుంబరావు
కలం పేరు
తల్లిపేరుశేషమాంబ
తండ్రి పేరుసుందర రామానుజరావు
జీవిత భాగస్వామి పేరుకృష్ణకుమారి
పుట్టినతేదీ08/10/2018
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1857 విప్లవ వీరులు, మహానాయకులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి , తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహరావు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపద్మశ్రీ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతుర్లపాటి కుటుంబరావు
సంగ్రహ నమూనా రచన

తుర్లపాటి కుటుంబరావు

తుర్లపాటి కుటుంబరావు (ఆగస్టు 10, 1933 – జనవరి 11, 2021) పాత్రికేయుడు, రచయిత, వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి. 1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చివరి అధ్యక్షునిగా పనిచేశాడు.

———–

You may also like...