భమిడిపాటి రామగోపాలం (Bhamidipati Ramagopalam)

Share
పేరు (ఆంగ్లం)Bhamidipati Ramagopalam
పేరు (తెలుగు)భమిడిపాటి రామగోపాలం
కలం పేరు
తల్లిపేరుసూరమ్మ
తండ్రి పేరుసూర్యనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ02/06/1932
మరణం07/04/2010
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునూట పదహార్లు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభమిడిపాటి రామగోపాలం
సంగ్రహ నమూనా రచన
నమూనా రచన లంకె

భమిడిపాటి రామగోపాలం

భమిడిపాటి రామగోపాలం (ఫిబ్రవరి 6, 1932 – ఏప్రిల్ 7, 2010) గా తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు

పురస్కారాలు
1980 – నేనెందుకు వ్రాస్తున్నాను? వ్యాససంపుటికి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2] (అత్తలూరి నరసింహారావుతో కలిసి).
1991 – ఇట్లు మీ విధేయుడు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
మరణం
2010 ఏప్రిల్ 7 న భమిడిపాటి రామగోపాలం (భరాగో) విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందాడు.

భావాలు
నేను సున్నా నుంచో… మరీ చెప్పాలంటే మైనస్‌ నాలుగు నుంచో జీవితం మొదలు పెట్టాను.పేదరికం చాలా గొప్పది. అది పని చేసే ఉద్దేశం కలుగచేస్తుంది.
నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. సంతోషంగా బతికాను. బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం. సాహితీరంగంలో నాకంటే ఘనులు చాలా మందే ఉన్నాడు. కానీ నా ప్రత్యేకత నాకుంది. నాకు భోజనం, దుస్తులు, ధనం మీద ఆసక్తి తక్కువ. అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి.

రచనలు
డి.ఎల్.ఐలో అశుతోష్ ముఖర్జీ జీవితచరిత్ర పుస్తక ప్రతి

———–

You may also like...