ఫణిదపు ప్రభాకరశర్మ (Phanidapu Prabhakara Sharma)

Share
పేరు (ఆంగ్లం)Phanidapu Prabhakara Sharma
పేరు (తెలుగు)ఫణిదపు ప్రభాకరశర్మ
కలం పేరు
తల్లిపేరుఅప్పలకొండ
తండ్రి పేరువెంకటరమణయ్య
జీవిత భాగస్వామి పేరుదాక్షాయణి
పుట్టినతేదీ03/30/1936
మరణం
పుట్టిన ఊరుప్రకాశం జిల్లాలోని పేరాల
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఫణిదపు ప్రభాకరశర్మ
సంగ్రహ నమూనా రచన

ఫణిదపు ప్రభాకరశర్మ

ఫణిదపు ప్రభాకరశర్మ ప్రకాశం జిల్లాకు చెందిన కథా రచయిత.ఆయన మార్చి 30 1936 న ప్రకాశం జిల్లాలోని పేరాల (చీరాల మండలం) లో పూడిపెద్ది వెంకటరమణయ్య,అప్పలకొండ దంపతులకు జన్మించారు.ఆయన ప్రసిద్ధ రచయిత. ఆయన విశ్వబ్రాహ్మణుల కోసం “విశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి” అనే గ్రంధాన్ని రచించారు.ఆయన అకౌంట్స్ ఆఫీసరుగా పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆయన భార్య దాక్షాయణి. ఆయనకు ఇద్దరు కుమారులు ,ఇద్ద్దరు కుమార్తెలు.

———–

You may also like...