పేరు (ఆంగ్లం) | Kappagantula Mallikharjunarao |
పేరు (తెలుగు) | కప్పగంతుల మల్లికార్జునరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కత్తుల పంజరం, కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -2, కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -3, కప్పగంతుల మల్లికార్జునరావు నాటికలు నాలుగు, ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం, నాటక సమీక్ష |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కప్పగంతుల మల్లికార్జునరావు |
సంగ్రహ నమూనా రచన | – |
కప్పగంతుల మల్లికార్జునరావు
కప్పగంతుల మల్లికార్జునరావు సుప్రసిద్ధ కథా, నవలా, నాటక రచయిత.
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన కారుమంచి గ్రామంలో 1937, జూలై 6 వ తేదీన జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం – విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోవెలమల సిమ్మన్న పర్యవేక్షణలో జరిగింది.
———–