పేరు (ఆంగ్లం) | Pingali Venkata Ramanarao |
పేరు (తెలుగు) | పింగళి వెంకట రమణ రావు |
కలం పేరు | ఎలక్ట్రాన్ |
తల్లిపేరు | సుబ్బలక్ష్మి |
తండ్రి పేరు | పింగళి లక్షీనారాయణప్ప |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | 12/15/1937 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అంతా దైవేచ్ఛ, అఘాత హృదయుడు, అడ్డురాళ్లు ,అత్యవసర సమావేశం, అమ్మకాని అమ్మ, అర్హత, ఆ రోజు, ఆంత్ర బంధం, ఆర్జకుడి ఆరోగ్యం, ఆవూ సింహమూ, ఇంటికి దీపం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పింగళి వెంకట రమణ రావు |
సంగ్రహ నమూనా రచన | – |
పింగళి వెంకట రమణ రావు
పింగళి వెంకట రమణా రావు తూర్పుగోదావరిజిల్లా కి చెందిన ప్రసిద్ధ కదా రచయిత ఎలక్ట్రాన్ పేరుతో సుపరిచితులు ఇతని పూర్తి పేరు పింగళి వెంకట రమణరావు. 1937 డిసెంబరు 15వ తేదీన పెద్దాపురంలో డాక్టర్ పింగళి లక్షీనారాయణప్ప, సుబ్బలక్షి దంపతులకు జన్మించారు. ప్రాథమిక మరియు ఉన్నత విద్యాబ్యాసాలు పెద్దాపురంలోనే సాగాయి కళాశాల జీవితం రాజమండ్రిలో సాగింది ఉద్యోగం నిమిత్తం కలకత్తా, జమ్ము, అహ్మదాబాద్, ముంబయ్ వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు .
———–