పేరు (ఆంగ్లం) | Shri Bhashyam vijayasaradhi |
పేరు (తెలుగు) | శ్రీ భాష్యం విజయసారథి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వందకు పైగా సోత్రాలు, సుప్రభాతాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, ఆప్త లేఖలు, ఖండకావ్య పరంపర, అనువాద రచనలు, వర్ణన కావ్యాలు రచించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | వచస్పతి, మహాకవి, యుగకవి, రాష్ట్ర కవి, వశ్యవాక్ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీ భాష్యం విజయసారథి |
సంగ్రహ నమూనా రచన | – |
శ్రీ భాష్యం విజయసారథి
శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతి గా పేరుంది.ఇతను మార్చి 12, 1937 కరీంనగర్ జిల్లాలో చేగూర్తి గ్రామంలో జన్మించారు.
అమ్మ నుంచి సంస్కృత బాషా, సంగీతం నేర్చుకున్న ఆయన ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. పదకొండవ ఏటనే శారదా పంథాకిని, 16 ఏట వ శవారి పరివేదన, 17 ఏట మనోహరం రచించారు. మందాకినీ కవిగా మన్నలు పొందిన ఆయన వందకు పైగా సోత్రాలు, సుప్రభాతాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, ఆప్త లేఖలు, ఖండకావ్య పరంపర, అనువాద రచనలు, వర్ణన కావ్యాలు రచించారు. భారత భారతి కావ్య సంపుటిలో అరవై శ్లోకాలు రచించి అందులో దేశ స్వాతంత్ర్య సమగ్రతను పరిరక్షించడం కోసం ముందుడాలని సూచించింది ఈ కావ్యం. ఆయన అఖిల భారత స్థాయిలో ముంబై, కోల్కత్తా, నాగపూర్, ఢిల్లీ అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గత ముపై ఏళ్లుగా మానేరు నది నది తీరాన కరీంనగర్లో బొమ్మకల్ రోడ్లలో యజ్ఞవరాహ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యం లోకి తెస్తున్నారు.
———–