పేరు (ఆంగ్లం) | Mallela Guravayya |
పేరు (తెలుగు) | మల్లెల గురవయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/02/1939 |
మరణం | 03/22/2016 |
పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా, పిగిలం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీసీతారామరాజీయము, అగ్నిపరశు, శ్రీ వేంకటేశ విలాసము, శ్రీ శివానంద , సరస్వతి వైభవము, తిరుమల మాహాత్మ్యము, సద్గురువాణి, శ్రీ రామకృష్ణ కర్ణామృతము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మల్లెల గురవయ్య |
సంగ్రహ నమూనా రచన | – |
మల్లెల గురవయ్య
మల్లెల గురవయ్య ప్రముఖ కవి. ఇతడు నెల్లూరు జిల్లా, పిగిలం గ్రామంలో 1939, జూలై 2న జన్మించాడు. ఇతడు మదనపల్లె బి.టి.కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా పనిచేశాడు. మదనపల్లె రచయితల సంఘం (మరసం) ను స్థాపించి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు.
———–