Share
పేరు (ఆంగ్లం)P.V. Ramana
పేరు (తెలుగు)పి.వి. రమణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/15/1939
మరణం01/27/2004
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆకురాలిన వసంతం, వెంటాడే నీడలు, దేవతలెత్తిన పడగ, చలిచీమలు, మహావీర కర్ణ, ప్రతాపరుద్ర,మహస్సు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1991-1992లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందాడు
1993లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక రచయిత పురస్కారం అందుకున్నాడు
1997లో మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం పొందాడు
జవ్వాది కల్చరల్ ట్రస్ట్ (నిడదవోలు) ఉత్తమ నాటక విమర్శకుడు పురస్కారంతోపాటు నాటక శిరోమణి, నాటకరంగ కరదీపిక వంటి బిరుదులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపి.వి. రమణ
సంగ్రహ నమూనా రచన

పి.వి. రమణ

పి.వి. రమణ (ఆగష్టు 15, 1939 – జనవరి 27, 2004) ప్రముఖ నాటక రచయిత, పరిశోధకుడు, సమీక్షకుడు, న్యాయ నిర్ణేత మరియు నాటకరంగ అధ్యాపకుడు. ఆధునిక తెలుగు నాటకరంగం గురించి సాధికారికంగా, సమగ్రంగా విశ్లేషించగలిగినవారిలో ఒకరైన రమణ తెలుగు సాంఘిక నాటకం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు.

———–

You may also like...