పేరు (ఆంగ్లం) | Kurumaddali Vijayalakshmi |
పేరు (తెలుగు) | కురుమద్దాలి విజయలక్ష్మి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | మోతడక వెంకట రామయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/16/1940 |
మరణం | 10/09/2010 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు : లవ్ మర్డర్స్, అగాధాల అంచులలో, నీలికన్నుల నీడల్లో, అసిధార, క్షణం క్షణం కథలు : అంతిమ రహస్యం, అంతిమ విజయం, అందమైన వంటావిడ, అతను ఆమె |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కురుమద్దాలి విజయలక్ష్మి |
సంగ్రహ నమూనా రచన | – |
కురుమద్దాలి విజయలక్ష్మి
కురుమద్దాలి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి మరియు కథా రచయిత్రి. ఈమె 1940, అక్టోబర్ 16న విజయవాడలో జన్మించింది. ఈమె వ్రాసిన అనేక నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఈమె రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రగతి, చక్రవర్తి, యువ, అనామిక, జయశ్రీ, వనితాజ్యోతి, స్రవంతి, అపరాధ పరిశోధన, స్వాతి, చతుర, కడలి, వనిత తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.
———–