పేరు (ఆంగ్లం) | Gundavarapu lakshminarayana |
పేరు (తెలుగు) | గుండవరపు లక్ష్మీనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1940 |
మరణం | 10/16/2007 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు – సమన్వయ సరణులు, నారాయణదర్శనము (ఆదిభట్ల నారాయణదాసు గురించిన సిద్ధాంతవ్యాసం), చతురాస్య, తిరుపతివేంకటీయము, పంచముఖి, కళాకేళి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గుండవరపు లక్ష్మీనారాయణ |
సంగ్రహ నమూనా రచన | – |
గుండవరపు లక్ష్మీనారాయణ
గుండవరపు లక్ష్మీనారాయణ కవిగా, నాటకకర్తగా సుప్రసిద్ధుడు. ఇతడు 1940లో జన్మించాడు. ఉత్తమ అధ్యాపకుడు, అవధాని, రంగస్థలనటుడు, సంభాషణచతురుడుగా పేరు గడించాడు. ఎక్కువకాలం గుంటూరు జె.కె.సి.కళాశాలలో పనిచేసి 1998లో పదవీ విరమణ చేశాడు. ఇతడు తన అరవయ్యేడవ యేట 2007, అక్టోబరు 16న మరణించాడు
———–