పూసల వీర వెంకటేశ్వరరావు (Poosala Veera Venkateshwararao)

Share
పేరు (ఆంగ్లం)Poosala Veera Venkateshwararao
పేరు (తెలుగు)పూసల వీర వెంకటేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1941
మరణం02/15/2015
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమండువ లోగిలి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుబళ్ళారి రాఘవ అవార్డు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపూసల వీర వెంకటేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన

పూసల వీర వెంకటేశ్వరరావు

పూసల వీర వెంకటేశ్వరరావు ప్రముఖ సినిమా రచయిత మరియు దర్శకుడు.ఆయన 1941 విజయదశమి రోజున అన్నపూర్ణమ్మ,రామయ్య దంపతులకు జన్మించారు. ఆయన బి.ఎ, ఎల్.ఎల్.బి, పి.జి.డి.ఎల్ విద్యార్హతలు పొందారు. ఆయన రాంగస్థల ప్రవేశాన్ని 1956కీ బాలనటునిగా ప్రారంభించారు.కార్మిక శాఖలో ప్రభుత్వోద్యోగం చేసారు. 1960 నుండి రంగస్థల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1968 నుండి సినీమా కథా రచన ప్రారంభించారు.
రచయితగా 64 కథలు రచించిన ఆయన ‘డాలర్ కి మరో వైపు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చదువుకునే రోజుల నుండి నాటకరంగంపై పూసలకు మంచి పట్టుంది. ఆయన రచించిన, నటించిన ‘మండువ లోగిలి’ నాటకానికి బళ్లారి రాఘవ అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. నటుడు జయప్రకాష్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేసిన అలెగ్జాండర్ నాటకానికి పూసల దర్శకత్వం వహించారు. ఈ నాటకానికి పలువురి ప్రశంసలు లభించాయి.

———–

You may also like...